గోషామహల్ ఎమ్యెల్యే అభ్యర్థి కిడ్నాప్ !

ఎత్తులు పై ఎత్తులు వేసుకోవడం ఎన్నికల వేళ సహజమే కానీ … ఏకంగా… ఎన్నికల బరిలో అందులోనూ ఎమ్యెల్యే అభ్యర్థిగా.పోటీ చేస్తున్న వారిని కిడ్నాప్ చేయడం అందులోనూ ఈ సంఘటన హైదరాబాద్ లో జరగడం కలకలం రేపుతోంది.వివరాలు పరిశీలిస్తే…

 Ggoshamahal Mla Candidate Kidnaped-TeluguStop.com

గోషామహల్‌లో బీఎల్‌ఎఫ్‌ ఎమ్మెల్యే అభ్యర్థి గా పోటీ చేస్తున్న ట్రాన్సజెండర్ చంద్రముఖిని కిడ్నాప్‌ చేశారు.ఇందిరాగనర్‌లో నివాసం ఉంటున్నచంద్రముఖి ని గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు వచ్చి కిడ్నాప్‌ చేసినట్లు మరో ట్రాన్సజెండర్ ఫిర్యాదు చేయడంతో… బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు అయింది.దీనిపై పూర్తి స్థాయి విచారణకు పోలీసులు రంగంలోకి దిగారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube