జెంటిల్ మెన్ మూడురోజుల కలెక్షన్లు

నాని నటించిన జెంటిల్ మెన్ పంపిణీదారులను సంతోషపెడుతోంది.మంచి కలెక్షన్లతో సూపర్ హిట్ దిశగా దూసుకుపోతోంది.

అమెరికాలో ఇప్పటికే హాఫ్ మిలియన్ డాలర్లు అందుకున్న ఈ చిత్రం, మిలియన్ డాలర్ మార్కు వైపు వేగంగా పరుగులు తీస్తోంది.ఈగ, భలే భలే మొగాడివోయ్, చిత్రాల తరువాత, నాని కెరీర్లో మూడో అతిపెద్ద హిట్ గా నిలిచే అవకాశాలు ఈ చిత్రానికి పుష్కలంగా ఉన్నాయి.నైజాం : 2.45 కోట్లు వైజాగ్: 0.70 కోట్లు ఈస్ట్ : 0.48 కోట్లు వెస్ట్ : 0.36 కోట్లు కృష్ణ : 0.50 కోట్లు గుంటూరు : 0.58 కోట్లు నెల్లూరు : 0.16 కోట్లు సీడెడ్ : 0.70 కోట్లు అమెరికా : 1.81 కోట్లు మిగితా ఏరియాలు : 0.80 కోట్లు

మొత్తం : 8.54 కోట్లు

.

Jagan Chandrababu : ఎవరు జైలుకి వెళ్ళిన రోడ్ ఎక్కేది మాత్రమే ఆడవారే

తాజా వార్తలు