బిగ్ బాస్ నాన్ స్టాప్ విన్నర్ ఎవరో చెప్పేసిన జబర్దస్త్ గీతూ!

గీతూ రాయల్ ఈ మధ్యకాలంలో బుల్లితెర పై సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు.గీతూ రాయల్ తన యాసతో ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకుంది.

 Galata Geetu Analysis On Bigg Boss Ott Winner Details,  Geetu Royal, Bigg Boss N-TeluguStop.com

అంతేకాకుండా ఆమె ఎమోషనల్ డైలాగులను, ప్రేమ విషయంలో, బ్రేకప్ విషయంలో డైలాగులు చెబుతూ బాగా పాపులారిటీ సంపాదించుకుంది.ఈమె చెప్పిన డైలాగ్ కి సంబంధించిన వీడియోలు షేర్ చాట్ లో నిత్యం ట్రెండింగ్ అవుతూనే ఉంటాయి.

ఇక పోతే ఈ మధ్యనే జబర్దస్త్ షో కి కూడా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.జబర్దస్త్ షో ద్వారా మరింత రెట్టింపు పాపులారిటీని సంపాదించుకుంది.

మరీ ముఖ్యంగా అయితే చాలా మంది ఆమె మాట్లాడే మాటలకు యాసకు బాగా కనెక్ట్ అయిపోయారు.అయితే అంతకంటే ముందుగా ఆమె గతంలో బిగ్ బాస్ రివ్యూస్ తో బాగా పాపులర్ అయిన విషయం తెలిసిందే.

గలాటా గీతూ పేరుతో ఆమె రివ్యూస్ చెప్పు తెగ పాపులర్ అయ్యింది.ఇప్పుడు కూడా గలాటా గీతూ రాయల్ పేరుతో ఒక ఛానల్ స్టార్ట్ చేసి బిగ్ బాస్ OTT కి సంబందించిన రివ్యూస్ అందులో పోస్ట్ వస్తోంది.

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం తెలుగు లో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ నాన్ స్టాప్ షో చివరి దశకు చేరుకున్న విషయం తెలిసిందే.

Telugu Akhil, Anchro Ravi, Ariyana, Bigg Boss, Biggboss, Bindhu Madhavi, Geetu R

ఈ శనివారం ఈ సీజన్ కు సంబంధించిన ఫినాలే ఎపిసోడ్ జరగబోతోంది.ఈ క్రమంలోనే బిందుమాధవి, అఖిల్ మధ్య ట్రోపి రేస్ జరుగుతోంది.వీరిద్దరికీ అరియానా యాంకర్ శివ కూడా గట్టిగానే పోటీ ఇస్తున్నారు.

ఇకపోతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న గీతూ రాయల్ బిగ్ బాస్ నాన్ స్టాప్ సీజన్ విన్నర్ ఎవరు అన్న విషయంపై స్పందించింది.అయితే ఈసారి బిగ్ బాస్ నాన్ స్టాప్ షోలో అరియానా కానీ లేదంటే యాంకర్ శివ కానీ గెలిచే అవకాశాలు ఉన్నట్టు గా తెలిపింది.

వాళ్ళిద్దరు స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ అని చాలా జెన్యూన్ గా ఆడతారు అని తెలిపింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube