మైలర్‎దేవ్‎పల్లిలో గాంజా గ్యాంగ్ హల్ చల్.. కర్రలతో దాడి

రంగారెడ్డి జిల్లా మైలర్‎దేవ్‎పల్లిలో గాంజా గ్యాంగ్ రెచ్చిపోయింది.చిన్న పిల్లల గొడవ ఆపడానికి వెళ్లిన నలుగురిపై దుండగులు దాడికి పాల్పడ్డారని తెలుస్తోంది.

 Ganja Gang Hurled In Mylar Devpally.. Attacked With Sticks-TeluguStop.com

కర్రలు, రాళ్లతో విచక్షణారహితంగా దాడి చేశారు.ఈ క్రమంలోనే ఓ యువకుడిపై గ్యాంగ్ సభ్యులు కత్తితో దాడికి పాల్పడ్డారు.

దీంతో ప్రతిఘటించిన యువకుడు తప్పించుకున్నాడు.అనంతరం గాంజా గ్యాంగ్ అరాచకాలపై స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఐదుగురు దుండగులను అదుపులోకి తీసుకున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube