గాంధీకి గౌరవం దక్కట్లేదు..ఎమ్మెల్యే దానం నాగేందర్

బిజెపి రాష్ట్ర అద్యక్షుడు బండి సంజయ్ పై మండిపడ్ట ఎమ్మెల్యే దానం నాగేందర్, గాంధీని చంపిన గాడ్సేలకు ప్రాధాన్యం ఇస్తున్నారు కానీ గాంధీకి మాత్రం గౌరవం దక్కట్లేదు.బండి సంజయ్ గల్లీ లీడరా .

 Gandhi Did Not Get Respect , Mla Dana Nagender , Bandi Sanjay,gandhi,bjp ,cm Kc-TeluguStop.com

జాతీయ పార్టీకి అధ్యక్షుడా.వాపును చూసి బలుపు అనుకుంటున్నాడు.

బండి సంజయ్ అన్ని అబద్ధాలే మాట్లాడుతాడు.పిచ్చోడి చేతిలో రాయిలా మారాడు.

బండి సంజయ్ కేసీఆర్ పై పిచ్చి మాటలు మానాలి.బుడబుక్కలోడులా తయారయ్యాడు.

బండి సంజయ్ ఓ తుగ్లక్.బండి సంజయ్ కేంద్ర నిధులపై గోడలపై రాసుకోవటం కాదు…గుండు మీద రాసుకో.మోదీకి కుటుంబమే లేదు.కుటుంబ పాలన గురించి మాట్లాడే అర్హత లేదు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube