నందిగామ లో కిలాడి లేడీల ఘరానా మోసం

పిచ్చి బంగారం చూపించి మంచి బంగారం ఆభరణాలు తీసుకెళ్ళిన కిలాడి లేడీలు ….నందిగామ లక్ష్మి నరసింహ జ్యూవెలరీ షాపు లో ఘటన….

 Fraud Of Ladies In Nandigama ,nandigama , Fraud , Gold, Women, Karnataka-TeluguStop.com

సుమారు రెండు లక్షల విలువైన బంగారు ఆభరణాలు( Gold ) తీసుకెళ్ళి యజమానిని బురిడీ కొట్టించిన కిలాడి లేడీలు….అంతర్రాష్ట్ర ముఠా గా అనుమానిస్తున్న పోలీసులు….

ఈనెల 5 వ తేదిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి ఘటన… యన్ టి ఆర్ జిల్లా నందిగామసినిమా తరహా ఘరానా మోసం….యన్ టి ఆర్ జిల్లా నందిగామ (Nandigama ) లక్ష్మి నరసింహ జ్యూవెలరీ షాపు లో కిలాడి లేడీల హల్ చల్.2.5 లక్షల విలువైన బంగారు ఆభరణాలు తీసుకెళ్ళిన కిలాడి లేడీలు….అంతర్రాష్ట్ర ముఠా గా అనుమానిస్తున్న పోలీసులు…బంగారానికి కి బదులు పిచ్చి వస్తువులు ఇచ్చి షాపు యజమానిని బురిడీ కొట్టించిన కిలాడీ లేడీలు….ఘటన జరిగిన రెండు రోజులకు మోసపోయామని తెలుసుకున్న షాపు యజమాని.

నందిగామ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన యజమాని నరసింహారావు…కర్ణాటక రాష్ట్రానికి చెందిన మహిళలుగా అనుమానిస్తున్న పోలీసులు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube