తూర్పుగోదావరి జిల్లాః రేపు మోరంపూడి ఫ్లైఓవర్ కు శంకుస్థాపన జరగనుందని ఎంపీ మార్గాని భరత్ తెలిపారు.రూ.3 వేల కోట్ల నేషనల్ హైవే ప్రాజెక్టుకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ శ్రీకారం చుడతారని అన్నారు.ఇంతవరకు మోరంపూడి ఫ్లైఓవర్ మరుగున పడటానికి టీడీపీనే కారణమని విమర్శించారు.
అంతేకాకుండా ఇక్కడ జరిగిన ప్రమాద మరణాలకు కూడా టీడీపీదే బాధ్యతని చెప్పారు.రేపు నితిన్ గడ్కరీ కడియం నర్సరీల్లో పర్యటిస్తారని ఎంపీ తెలిపారు.







