ఆసక్తిగా మాజీ ఎంపీ పొంగులేటి పొలిటికల్ జర్నీ

Former MP Ponguleti's Political Journey Is Interesting

మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రాజకీయ ప్రయాణం ఆసక్తికరంగా మారింది.తాజాగా ఆయన వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలతో సమావేశం అయ్యారు.

 Former Mp Ponguleti's Political Journey Is Interesting-TeluguStop.com

ఈ సందర్భంగా రాష్ట్రంలో ఉన్న ప్రస్తుత రాజకీయాలపై ఇరువురు చర్చించినట్లు సమాచారం.పొంగులేటి, షర్మిల భేటీపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది.

అయితే గత కొంతకాలంగా బీఆర్ఎస్ పార్టీ కార్యకలాపాలకు పొంగులేటి దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే.గత కొన్ని రోజులుగా పార్టీ తీరుపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ఈ క్రమంలోనే నిన్న ఏ గూటి పక్షులు ఆ గూటికే చేరతాయంటూ చేసిన కామెంట్స్ చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube