తెలంగాణ సీఎం కేసీఆర్‌కు మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ కౌంటర్ ఇచ్చారు.రాజకీయాల కోసం కుమార్తె పేరును వాడుకోవడం కేసీఆర్‌కే చెల్లిందని విమర్శించారు.
నిజామాబాద్ లో కవిత ఓటమి వెనుక టీఆర్ఎస్ అధిష్టానం ఉందన్నారు.మరో పవర్ సెంటర్ కాకూడదనే కవితను ఓడించారని తెలిపారు.
టీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేస్తామన్నా ఒప్పుకోనేది లేదని స్పష్టం చేశారు.