రేషన్ బియ్యాన్ని పక్కదారి పట్టిస్తూ పేదలకు రేషన్ బియ్యం దూరం చేస్తున్న మాఫియాను అరికట్టాలని కోరుతూ ఏలూరు పౌరసరఫరాల జిల్లా కార్యాలయం వద్ద నిరసన తెలిపిన టిడిపి శ్రేణులు నిరసన కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్.పేదలకు అందాల్సిన రేషన్ బియ్యాన్ని కొంతమంది అధికార పార్టీ నేతలు మాఫియాగా ఏర్పడి విదేశాలకు తరలిస్తున్నారు ఓడరేవుల ద్వారా పెద్ద ఎత్తున రేషన్ బియ్యం విదేశాలకు వెళ్తున్నాయి ప్రతిరోజు విజిలెన్స్ అధికారులు పెద్ద ఎత్తున అక్రమ రవాణా జరుగుతున్న రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకుంటున్నారు రేషన్ బియ్యం పక్కదారి పట్టిస్తున్న మాఫియా పై పటిష్ట చర్యలు తీసుకోవాలి పేదలకు రేషన్ బియ్యం అందేవిధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని టిడిపి డిమాండ్ చేస్తుంది.







