క్రమశిక్షణ కమిటీ కి మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి అనీల్ ఫిర్యాదు..

తన పై ఓయూ కాంగ్రెస్ నేతలు దాడి చేసారని .వారి పై చర్యలు తీసుకోవాలని క్రమశిక్షణ కమిటీ కి ఫిర్యాదు… గాంధీ భవన్ చేరుకున్న టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ చిన్నారెడ్డి…అనిల్ తో గొడవపడ్డ ఆరుగురు నేతలపై క్రమ చర్యలు తీసుకునే అవకాశం…కాంగ్రెస్ నేతలతో ఇంకా కొనసాగుతూనే ఉన్న దిగ్విజయ్ బేటీ రేపు 11 గంటలకు మీడియాతో మాట్లాడనున్న డిగ్గీ రాజా.

 Former Mla Anil Kumar Eravathri Complained To The Disciplinary Committee , Anil-TeluguStop.com

మూడు ప్రశ్నల అజెండా గా నేతలతో దిగ్విజయ్ వన్ టూ వన్.

బీఆర్ఎస్ ను ఓడించడానికి మీ దగ్గర ఉన్న వ్యూహం ఏంటి.పార్టీ బలోపేతం కోసం మీ పాత్ర ఏంటి.మీరు ఏం చేసారు.అంతర్గత సమస్య పై మీ అభిప్రాయం…పరిష్కారం కోసం మీ సలహా ఏంటి టిఆర్ఎస్, బిజెపి లపై పోరాటం కొనసాగించాలన్న దిగ్విజయ్ సింగ్…

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube