విజయవాడ: 53వ డివిజన్ గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి వెలంపల్లి. సంచలన వ్యాఖ్యలు చేసిన వెలంపల్లి.
జనసేన నాయకుడు పోతిన మహేష్ కి కూడా రైతు బరోసా 15000 ఇచ్చాం.తూర్పు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే నీ రాజీనామా చేసి ఎన్నికలకు సిద్దం కండి అని సవాలు.
బీసీలను మోసం చేస్తున్న టీడీపీ.దీనికి నిదర్శనం నిన్న ఉమ్మాడి కృష్ణ జిల్లా మీటింగులో బుద్దా వెంకన్న ఏడుపు.
అందరికీ అన్నీ సంక్షేమ పథకాలు ఇవ్వటమే జగనన్న.అలజడులు సృష్టిస్తే ఊరుకునేది లేదు.బీజేపీ నాయకుడికి కూడా అమ్మఒడి ఇచ్చిన ఘనత జగనన్నది.పనికిమాలిన మహేష్ కూడా జగనన్న ప్రభుత్వం వచ్చాకా రైతు బరోసా తీసుకున్నారు.
ఇంకా నగరంలో అలజడులు సృష్టిద్దాం అని చూస్తే ఊరుకునేది లేదు.