బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి పొంగూరు నారాయణ..

నెల్లూరు జిల్లా: నెల్లూరు నగరంలోని 46వ డివిజన్ నక్కలోళ్ల సెంటర్ వద్ద బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి పొంగూరు నారాయణ.ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ.

 Former Minister Ponguru Narayana Participated In Babu Surety Bhavishyattu Guaran-TeluguStop.com

నక్కలోల్ల జీవనశైలి మార్చేందుకు కృషి చేస్తానన్నారు.ఇల్లు లేని నిరుపేదలకు నేనే పిలిచి ఇల్లు ఇస్తామన్నారు.

ఇక్కడ నివసిస్తున్న వారు దోమలు ఎక్కువ ఉన్నాయి అని నా దృష్టికి తెచ్చారని దోమల నిర్మూలనకి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఒకటే మార్గం అని రెండు నెలలు ఆగండి దోమలు లేకుండా చేస్తానని హామీ ఇచ్చారు.వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా నన్ను ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని గెలిపించాలని నారాయణ కోరారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube