Former Minister Perni Nani : వాలంటీర్ల వ్యవస్థపై మాజీ మంత్రి పేర్ని నాని ప్రశంసలు..!

మాజీ మంత్రి పేర్ని నాని( Former Minister Perni Nani ) కీలక వ్యాఖ్యలు చేశారు.సీఎం జగన్ అంచనాలకు మించి గ్రామ వాలంటీర్ల సేవలు ఉన్నాయని పేర్కొన్నారు.

 Former Minister Perni Nani : వాలంటీర్ల వ్యవస్థ�-TeluguStop.com

సీఎం జగన్( CM YS Jagan ) ను వ్యతిరేకించే వారు ఆయన కటౌట్ చూసి భయపడడం కంటే వాలంటీర్లను చూసి ఎక్కువ భయపడుతున్నారని తెలిపారు.

గతంలో వాలంటీర్లను తిట్టిన జనసేనాని పవన్ కల్యాణ్( Janasena Pawan Kalyan ) లాంటి వాళ్లు ఇప్పుడు ఏమీ అనలేదని అంటున్నారని పేర్కొన్నారు.తమ ప్రభుత్వం వచ్చాక వాలంటీర్లను( Voulnteer System ) జాగ్రత్తగా చూసుకుంటామంటున్నారని విమర్శించారు.ఎలాంటి లంచాలకు ఆస్కారం లేకుండా రూ.2.55 లక్షల కోట్లు నేరుగా లబ్దిదారులకు చేర్చిన వ్యవస్థ వాలంటీర్ల వ్యవస్థ అని కొనియాడారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube