Kodali Nani ycp : వసంత నాగేశ్వరరావు వ్యాఖ్యలపై స్పందించిన మాజీ మంత్రి కొడాలి నాని

కమ్మ సంఘం సమావేశాల్లో, సీనియర్ అయినా వసంత నాగేశ్వరరావు వ్యాఖ్యలు సరికాదు.గత టిడిపి హయంలో మైనార్టీ , ఎస్టీలకు ఒక్క మంత్రి పదవి కూడా ఇవ్వలేదు.

 Former Minister Kodali Nani Responded To Vasantha Nageswara Rao's Comments , Kod-TeluguStop.com

ప్రాధాన్యత ప్రకారమే ఏ వర్గానికైనా పదవులు వస్తాయి.ఒక్క కమ్మ సామాజిక వర్గానికే పదవులు ఇవ్వలేదనడం సరికాదు.

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయాల ప్రకారం సామాజికంగా ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకే పదవులు కేటాయించాలి.కమ్మ సామాజిక వర్గం అన్ని రంగాల్లో ముందే ఉంది.

ఎన్టీఆర్ ను కమ్మ వర్గానికి మాత్రమే పరిమితం చేయడం సరికాదు.యన్టీఆర్ కు భారత రత్న తేవడంలో విఫలమైన చంద్రబాబును ఎందుకు ప్రశ్నించరు.రాష్ట్రంలోని 105కులాల్లో , ఏ ప్రభుత్వం వచ్చిన పది లేదా పన్నెండు కులాలకే మంత్రి వర్గంలో ప్రాధాన్యం.

ఇప్పటివరకు 90 బీసీ కులాల్లో ఎంతమందికి మంత్రి పదవులు దక్కాయి

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube