ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు ఆసక్తికర వ్యాఖలు

ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో ఇద్దరు నోళ్లకు తాళాలు వేయలేమని దివంగత నేత వైయస్ రాజశేఖర్ ఏనాడో చెప్పారు.ఒకరు సీనియర్ నేత, పీసీసీ ప్రెసిడెంట్ గా పని చేసిన ఎం.

 Mla Vasantha Venkata Krishnaprasad Comments On Ysr, Mla Vasantha Venkata Krishna-TeluguStop.com

సత్యనారాయణ , ఇంకొకరు మా నాన్న గారు వసంత నాగేశ్వరరావు.వీరిద్దరూ నోటికి ఏది వస్తే అది మాట్లాడుతారని, వీళ్ళని అదుపు చేయలేమని ఎన్నో సార్లు దివంగత నేత రాజశేఖరరెడ్డి చెప్పారు.

వాగే నోరు, తిరిగే కాలు ఆగదు అన్నట్లుగా మా నాన్న గారు కూడా అంతే.నేను మా నాన్నగారికి శాశించలేను… ఆపలేను.మా నాన్న గారు మాట్లాడినవి ఆయన వ్యక్తిగత అభిప్రాయాలు…నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకునిగా వందకు వంద శాతం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోనే పని చేస్తున్నాను…సీఎం జగన్ మాటే నా మాట

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube