ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి ఇసుక దోపిడిపై పాదయాత్రకు పిలుపునిచ్చిన మాజీమంత్రి కాలవ శ్రీనివాసులుపాదయాత్రకు అనుమతి నిరాకరించిన పోలీసులుపోలీసు నిర్బంధంలో రాయదుర్గంసుమారు 350మంది పోలీసులను మోహరించిన అధికారులు రాయదుర్గంలో కాలవ శ్రీనివాసులు గృహానిర్బంధం ఇంటిచుట్టూ భారీగా పోలీసులునియోజకవర్గ వ్యాప్తంగా టిడిపి నాయకుల అరెస్టులు
బొమ్మనహాల్, కనేకల్లు స్టేషన్లలో పార్టీ నాయకుల నిరసన శాంతియుతంగా పాదయాత్ర చేస్తే తప్పేమిటంటూ పోలీసు అధికారులపై కాలవ మండిపాటుపౌర హక్కులను ప్రభుత్వమే కాలరాస్తోందని ఆగ్రహం
.