పాదయాత్రలకి కాలం చెల్లిందని సీనియర్ నేత, మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి అన్నారు.పాదయాత్రలను జనాలు పట్టించుకోవడం లేదని తెలిపారు.
లోకేశ్, రేవంత్ రెడ్డి సహా ఇంకెవరూ పాదయాత్రలు చేసిన లాభం లేదని జేసీ దివాకర్ రెడ్డి వెల్లడించారు.గతంలో పాదయాత్రలు వేరు.
ఇప్పుడు వేరని వ్యాఖ్యనించారు.పాదయాత్రలు అనేవి డబ్బుతో కూడుకున్న యాత్రలని పేర్కొన్నారు.