పొత్తుపై కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి ఆసక్తికర వ్యాఖ్యలు

జేడీఎస్ సీనియర్ నేత, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి బీజేపీతో పొత్తుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.ఈ మేరకు సీట్ల పంపకంపై ఇప్పుడే మాట్లాడటం తొందరపాటు అవుతుందని పేర్కొన్నారు.

 Former Karnataka Cm Kumaraswamy's Interesting Comments On The Alliance-TeluguStop.com

అయితే తమ లక్ష్యం కాంగ్రెస్ ఓటమేనని మరోసారి స్పష్టం చేశారు.అయితే బీజేపీ, జేడీఎస్ పార్టీల మధ్య పొత్తు కుదిరిందని బీజేపీ నేత యడియూరప్ప ఇటీవలే వెల్లడించిన విషయం తెలిసిందే.

ఈ క్రమంలోనే జేడీఎస్ కు మూడు నుంచి నాలుగు ఎంపీ సీట్లు ఇచ్చేందుకు బీజేపీ అధిష్టానం అంగీకరించిందని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube