విశాఖ స్టీల్‎ప్లాంట్ బిడ్‎లో పాల్గొననున్న సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ..!

విశాఖ స్టీల్‎ప్లాంట్ బిడ్‎లో పాల్గొంటానని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ తెలిపారు.ఎక్స్‎ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ లో పాల్గొనేందుకు అవసరమైన అర్హతలపై ఛార్టర్డ్ అకౌంటెంట్స్ తో చర్చించినట్లు ఆయన వెల్లడించారు.

 Former Cbi Jd Lakshminarayana To Participate In Visakha Steel Plant Bid..!-TeluguStop.com

ఇవాళ మధ్యాహ్నం 3 గంటలలోపు ఎక్స్‎ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్‎లో పాల్గొనేందుకు అన్ని పత్రాలు సిద్ధం చేసుకున్నట్లు తెలిపారు.స్టీల్‎ప్లాంట్ వర్కింగ్ క్యాపిటల్ కోసం పరిశీలించాలని తెలంగాణ సీఎం కేసీఆర్ ను కలిసి తానే కోరారని చెప్పారు.

ఈ మేరకు స్టీల్ ప్లాంట్‎లో పెట్టుబడుల కోసం తెలంగాణ నిర్ణయం వెనుక తన ప్రమేయం కూడా దోహదం చేసి ఉండవచ్చని అన్నారు.ఇందుకోసం ఏ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చినా ఆహ్వానించవచ్చని లక్ష్మీనారాయణ వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube