జై భారత్ నేషనల్ పార్టీ( Jai Bharat National Party )గా ప్రకటన జాతీయ జెండా రంగులతో లక్ష్మీనారాయణ ఫోటో ఉన్న పార్టీ జెండా ఆవిష్కరించిన మాజీ జెడి మాజీ జేడీ లక్ష్మీనారాయణ కామెంట్స్మా పార్టీ పెట్టిన పార్టీ కాదు ప్రజల్లో నుంచి పుట్టిన పార్టీ, శ్రమ తో అద్భుతాలు సృష్టించే ఆలోచన ప్రస్తుత పార్టీ లకు లేదు.అందుకే కొత్త రాజకీయ పార్టీ , జెడి లక్ష్మీనారాయణ( JD lakshmi narayana ) జై భారత్ అధ్యక్షుడు.
వారు తిన్నారని వీరు …వీళ్ళు తిన్నారని ఎవరికివారు నిత్యం పార్టీలు విమర్శలు చేసుకొవడమే పెత్తందార్లు మారినా…బానీసత్వం నడుస్తోందిఅభివృద్ధి అవసరం పేరుతో ఇప్పటి వరకు నేతలు చెప్పారుఅభివృద్ధి తో అవసరాలు తీర్చడమే జై భారత్ నేషనల్ పార్టీ తెలియచేస్తుంది.కానీ ఇప్పుడు రూపాయిని డాలర్ శాసిస్తోంది
.