ఆకలితో ఉన్నప్పుడు వీటిని తింటున్నారా..? అయితే మీరు ఈ ప్రమాదంలో పడినట్టే..!

సాధారణంగా చాలామందికి ఎంత తిన్న కూడా కాస్త సమయం దాటాక మళ్ళీ ఆకలి వేస్తూ ఉంటుంది.అప్పుడు చాలామంది ఆకలితో కడుపు నింపుకోవడానికి బయట దొరికే కేకులు, బిస్కెట్లు( Biscuits ) తింటూ ఉంటారు.

 Foods That Are Bad For Your Heart,heart Health,junk Foods,biscuits,cakes,heart A-TeluguStop.com

కానీ ఇలా బిస్కెట్లు, స్నాక్స్, ఫాస్ట్ ఫుడ్ తినే అలవాటు ఉంటే కచ్చితంగా పెద్ద ప్రమాదాలకు దారితీస్తుంది.అయితే బ్రిటిష్ అధ్యయనం ప్రకారం బిస్కెట్లు, స్నాక్స్, ఫాస్ట్ ఫుడ్, కేక్ లు తినడం వలన గుండెపోటు లేదా స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతుంది.

బిస్కెట్లు అలాగే కేక్ లు వంటి స్నాక్స్ తొలగించాలని బ్రిటిష్ ప్రభుత్వం కూడా యోచిస్తోంది.

అయితే ప్రతి నలుగు నలుగురిలో ఒకరికి గుండెపోటు( Heart Attack ) రావడానికి కారణం కూడా ఇదే అని అధ్యయనం తేల్చింది.అయితే చాక్లెట్లు, కేకులు లాంటి కరకరలాడే వాటిని తినే అలవాటు ఉంటే మంచిది కాదని అధ్యయనం కనుగొనింది.జంక్ ఫుడ్ ఎక్కువగా తింటే మంచిది కాదని అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనంలో ఆరోగ్యకరమైన భోజనం తిన్నప్పటికీ ఇలాంటి జంక్ ఫుడ్ తీసుకుంటే ఎలాంటి ప్రయోజనం ఉండదు.

ఎందుకంటే జంక్ ఫుడ్ తినడం వలన ఈ పోషకాల నుండి పొందుతున్న ప్రయోజనాలు అన్ని వృధా అయిపోతాయి.

అందుకే ఇలా కేక్లు, బిస్కెట్లు తినడం వలన స్ట్రోక్, గుండె జబ్బులు, ఊబకాయం లాంటి ప్రమాదాలు పెరుగుతాయి.వీటిని తింటే రక్తంలో చక్కెర స్థాయిలు కూడా పెరిగిపోతాయి.అలాగే అల్పాహారంగా, జంక్ ఫుడ్( Junk Food ) తీసుకోవడం వలన చాలా హాని కలుగుతుంది.

ఇక ఇలాంటి ఆహారాన్ని తినడం వలన అనారోగ్యానికి గురవుతారు.అందుకే ఇలాంటి ఆహారానికి దూరంగా ఉండటం మంచిది.

అలాగే అల్పాహారంలో ఆహారంగా ఆరోగ్యకరమైన ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి.అలాంటప్పుడే గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తగ్గుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube