సెక్యులరిజం ఫాలో అవుతున్నా..: హీరో సుమన్

సినీ హిరో సుమన్( Suman ) కీలక వ్యాఖ్యలు చేశారు.రాజకీయాల్లోకి వచ్చి ఉపయోగం లేదని పేర్కొన్నారు.

 Following Secularism Hero Suman Details, Hero Suman, Ap Politics,suman Following-TeluguStop.com

రాజకీయ నేతలను( Political Leaders ) దొంగలని ప్రజలు తిడుతున్నారని ఆయన తెలిపారు.అయితే రాజకీయ నాయకులను అవినీతి పరులను చేసింది ప్రజలేనని విమర్శించారు.

అన్ని పార్టీల నేతల వద్ద డబ్బులు తీసుకొని వారికి ఇష్టమైన వారికి ఓట్లు వేస్తారని వెల్లడించారు.

ఈ క్రమంలోనే ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని హీరో సుమన్ సూచించారు.

తాను సెక్యులరిజం( Secularism ) ఫాలో అవుతున్నానన్న సుమన్ ఏపీ రాజకీయాలు( AP Politics ) తనకు అవసరం లేదన్నారు.తాను తెలంగాణలో ఉంటున్నానని స్పష్టం చేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube