ఈ మ్యాజికల్ రెమెడీని పాటిస్తే చలికాలంలోనూ మీ చర్మం సూపర్ స్మూత్ అండ్ షైనీగా మెరుస్తుంది!

చలికాలం ( winter )వచ్చిందంటే చాలు అనేక చర్మ సమస్యలు ఇబ్బంది పెడుతుంటాయి.ముఖ్యంగా చర్మం తరచూ పొడిబారి నిర్జీవంగా కనిపిస్తుంటుంది.

 Follow This Magical Remedy For Smooth And Shiny Skin! Home Remedy, Latest News,-TeluguStop.com

ముఖంలో మెరుపు అనేది ఉండదు.దీంతో చర్మాన్ని హైడ్రేటెడ్ గా మార్చుకునేందుకు మాయిశ్చరైజర్, సీరం, క్రీమ్.

ఇలా రకరకాల ఉత్పత్తులను వాడుతుంటారు.కానీ సహజంగా కూడా చర్మాన్ని హైడ్రేటెడ్ గా మార్చుకోవచ్చు.

ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోయే మ్యాజికల్ రెమెడీని పాటిస్తే చలికాలంలోనూ మీ చర్మం సూపర్ స్మూత్ అండ్ షైనీగా మెరుస్తుంది.హైడ్రేటెడ్ గా మారుతుంది.మరి ఇంతకీ ఆ మ్యాజికల్ రెమెడీ ఏంటి అనేది తెలుసుకుందాం ప‌దండి.

ముందుగా ఒక వస్త్రాన్ని తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ల పెరుగు( curd ) వేసి నీరు మొత్తాన్ని తొలగించాలి.

ఇలా వాటర్ తీసేసిన పెరుగును ఒక బౌల్లో వేసుకోవాలి.పెరుగుతో పాటు రెండు టేబుల్ స్పూన్లు ఫ్రెష్ ఆరెంజ్ జ్యూస్( Fresh orange juice ), హాఫ్ టేబుల్ స్పూన్ గ్లిజరిన్, వన్ టేబుల్ స్పూన్ బియ్యం కడిగిన వాటర్ వేసుకుని అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.

Telugu Tips, Skin, Remedy, Latest, Magical Remedy, Shiny Skin, Skin Care, Skin C

ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు కావాలి అనుకుంటే చేతులకు అప్లై చేసుకుని 15 నుంచి 20 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.ఆ తర్వాత తడి వేళ్ళతో చర్మాన్ని సున్నితంగా మసాజ్ చేసుకోవాలి.ఐదు నిమిషాల పాటు మసాజ్ చేసుకున్న అనంతరం వాటర్ తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.రెండు రోజులకు ఒకసారి ఈ సింపుల్ అండ్ మ్యాజికల్ హోమ్ రెమెడీని కనుక పాటిస్తే సహజంగానే మీ చర్మం తేమగా ఉంటుంది.

Telugu Tips, Skin, Remedy, Latest, Magical Remedy, Shiny Skin, Skin Care, Skin C

స్మూత్ అండ్ షైనీగా మెరుస్తుంది.ఈ రెమెడీని పాటిస్తే డ్రై స్కిన్ అన్న మాట అనరు.పైగా ఆరెంజ్ జ్యూస్ లో విటమిన్ సి( Vitamin C ) ఉంటుంది.ఇది చర్మంపై మొండి మచ్చలు, పిగ్మెంటేషన్ ను మాయం చేస్తుంది.చర్మాన్ని క్లియర్ గా మారుస్తుంది.ఒకవేళ మీరు ఆరెంజ్ జ్యూస్ కు ప్రత్యామ్నాయం కావాలనుకుంటే విటమిన్ సి పౌడర్ ను ఎంచుకోవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube