రాజేంద్రనగర్ పరిధిలోని ఉస్మాన్ సాగర్ చెరువుకి భారీగా వరద నీరు

రంగారెడ్డి జిల్లా :- రాజేంద్రనగర్ పరిధిలోని ఉస్మాన్ సాగర్ చెరువుకి భారీగా వరద నీరు చేరుతోంది.ఈ నేప‌థ్యంలో జ‌ల‌మండ‌లి అధికారులు ఈరోజు ఉస్మాన్ సాగ‌ర్ 4 గేట్ల‌ను 3 ఫీటు పైకి ఎత్తి నీటిని దిగువ‌కు వదిలారు.

 Flood Water To Rajendranagar Usman Sagar Lake Details, Flood Water ,rajendranaga-TeluguStop.com

ఉస్మాన్ సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 1790 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 1786.70 అడుగులకు చేరడంతో గేట్లను ఎత్తినట్లు అధికారులు తెలిపారు.నీటిని వడలడం వలన నార్సింగి మున్సిపాలిటీ పరిధిలో మంచిరేవుల విలేజ్ కు రాకపోకలు పూర్తిగా బంద్ అయ్యాయి.దీనితో మంచిరేవుల గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదురుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube