హైదరాబాద్‎లో ఫుట్‎పాత్ ఆక్రమణ దారులపై కొరడా

హైదరాబాద్‎లో ఫుట్‎పాత్ ఆక్రమణ దారులపై ట్రాఫిక్ పోలీసులు కొరడా ఝుళిపిస్తున్నారు.ఈ క్రమంలో లక్డీకపూల్ లో నాలుగు ఫర్నీచర్ షాపులపై క్రిమినల్ కేసులు నమోదు పెడుతున్నారు.

 Flogging On Footpath Encroachers In Hyderabad-TeluguStop.com

అనంతరం ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఫర్నీచర్ ను సీజ్ చేశారు.ఫుట్‎పాత్ లు ఆక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని దుకాణదారులకు హెచ్చరికలు జారీ చేశారు.

అదేవిధంగా సీజ్ చేసిన వాటిని కోర్టులో డిపాజిట్ చేసినట్లు తెలిపారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube