తాడిపత్రి పట్టణంలో ఫ్లెక్సీలు కలకలం..

అనంతపురము: తాడిపత్రి పట్టణంలో ఫ్లెక్సీలు కలకలం.ఎమ్మెల్యే పెద్దారెడ్డి డీజిల్ దొంగ అంటు వెలసిన ప్లెక్సీలు.

 Flexis Against Mla Peddareddy In Tadipatri, Flexis ,mla Peddareddy ,tadipatri, J-TeluguStop.com

జేసి ప్రభాకర్ రెడ్డి కామెంట్స్ ….ఎమ్మెల్యే పెద్దారెడ్డి ప్లెక్సీకి ముద్దులు పెట్టిన జేసి ప్రభాకర్ రెడ్డి.

నువ్వు నేను ఇద్దరూ దొంగలే నువ్వు గజదొంగ ప్రజల సొమ్మును దొచుకున్న గజదొంగ నువు.నేను తాడిపత్రి ప్రజలు (గుండెను )మనసును దోచుకున్న దొంగను నేను.

అంటు

షర్ట్ బటన్స్ విప్పి గుండెను చూయించిన జేసి ప్రభాకర్ రెడ్డి.నా గుండె ఎప్పుడూ తాడిపత్రి తాడిపత్రి అనే కొట్టుకుంటుంది ఒకసారి చూడరా బుడ్డోడా అంటూ చొక్కా విప్పిన జేసి….

నువ్వు తాడిపత్రి మొత్తాన్ని దోచేస్తున్నావ్ సిగ్గు లేదా….రెండు సంవత్సరాలు కోవిడ్ వచ్చింది ఆ సమయంలో డీజిల్ ఏం చేశారో సమాధానం చెప్పు….

గజదొంగా.ఎన్ని ఫ్లెక్సీలు వేయించినా నిన్ను జనం నమ్మరు……

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube