Tadipatri : అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఫ్లెక్సీ వార్..!

అనంతపురం జిల్లా తాడిపత్రి ( Tadipatri ) లో ఫ్లెక్సీ వార్ నెలకొంది.

నియోజకవర్గంలో అధికార పార్టీ వైసీపీ ( YCP ), ప్రతిపక్ష టీడీపీ( TDP )కి చెందిన ఫ్లెక్సీలు భారీ ఎత్తున దర్శనమిస్తున్నాయి.

ఇరు పార్టీలకు చెందిన నేతలు పోటాపోటీగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.నారా లోకేశ్ ( Nara Lokesh ) ‘శంఖారావం’ ఫ్లెక్సీలకు పోటీగా వైసీపీ నేతలు ( YCP Leaders ) ‘సిద్ధం’ ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడంతో ఇరు పార్టీల ఫ్లెక్సీ వార్ ( Flexi War ) జరుగుతోంది.

దీంతో నియోజకవర్గంలో ఉద్రిక్తత ( High Tension ) పరిస్థితులు నెలకొన్నాయి.

తండేల్ సినిమాతో నాగ చైతన్య పాన్ ఐడియా హీరోగా ఏడుగుతాడా..?
Advertisement

తాజా వార్తలు