నెల్లూరు జిల్లా( Nellore District )లో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది.ఆగి ఉన్న కంటైనర్ ను కారు ఢీ( Road Accident )కొట్టింది.
ఈ ప్రమాదంలో ఐదుగురు మృత్యువాత పడ్డారు.బోగోలు మండలం ముంగమూరులో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని సమీక్షించారు.అనంతరం రోడ్డు ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.