ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంటలు.. విశాఖలో ఘటన

విశాఖపట్నంలో అగ్నిప్రమాదం జరిగింది.ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

 Fire In A Private Travel Bus.. Incident In Visakhapatnam-TeluguStop.com

మంటల ధాటికి బస్సు పూర్తిగా కాలి బూడిద అయింది.అరిలోవ శ్రీకాంత్ నగర్ లో ఘటన చోటు చేసుకుంది.

సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకునే లోపే బస్సు కాలి బూడిదైంది.ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.

అయితు ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube