ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంటలు.. విశాఖలో ఘటన

విశాఖపట్నంలో అగ్నిప్రమాదం జరిగింది.ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

మంటల ధాటికి బస్సు పూర్తిగా కాలి బూడిద అయింది.అరిలోవ శ్రీకాంత్ నగర్ లో ఘటన చోటు చేసుకుంది.

సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకునే లోపే బస్సు కాలి బూడిదైంది.

ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.అయితు ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.

ఇది కదా తెలివంటే.. భర్త సీక్రెట్ ఎఫైర్ గుట్టు రట్టు చేసిన భార్య..