అన‌కాప‌ల్లి జిల్లా ఆర్పీఎల్ ప‌రిశ్ర‌మ‌లో అగ్నిప్ర‌మాదం

అన‌కాప‌ల్లి జిల్లా అచ్యుతాపురంలో అగ్నిప్ర‌మాదం జ‌రిగింది.ఆర్పీఎస్ ప‌రిశ్ర‌మ‌లో క‌న్వేయ‌ర్ బెల్ట్ కు మంట‌లు అంటుకున్నాయి.

స‌మాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని మంట‌ల‌ను అదుపు చేశారు.ప్ర‌మాదంలో ఎవ‌రికీ ఎటువంటి గాయాలు కాక‌పోవ‌డంతో ప‌రిశ్ర‌మ సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.

అప్పుడు 100 రూపాయలు.. ఇప్పుడు రూ.300 కోట్లు.. బన్నీ సక్సెస్ స్టోరీకి ఫిదా అవ్వాల్సిందే!

తాజా వార్తలు