BJP MP Candidates : తెలంగాణలో ఖరారైన బీజేపీ ఎంపీ అభ్యర్థులు..!!

త్వరలో లోక్ సభ ఎన్నికలు( Loksabha Elections ) రానున్న నేపథ్యంలో తెలంగాణలో అభ్యర్థుల ఎంపికపై బీజేపీ( BJP ) అధిష్టానం ప్రత్యేక దృష్టి సారించింది.ఇందులో భాగంగా సమావేశమైన బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ అభ్యర్థుల ఎంపికపై ప్రధానంగా చర్చించిందన్న సంగతి తెలిసిందే.

 Finalized Bjp Mp Candidates In Telangana-TeluguStop.com

తాజాగా రాష్ట్రంలో ఏడు లోక్ సభా స్థానాలకు అభ్యర్థులను బీజేపీ నాయకత్వం ఖరారు చేసిందని తెలుస్తోంది.

ఈ మేరకు సికింద్రాబాద్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థిగా కిషన్ రెడ్డి,( Kishan Reddy ) కరీంనగర్ అభ్యర్థిగా బండి సంజయ్,( Bandi Sanjay ) భువనగిరి అభ్యర్థిగా బూర నర్సయ్య గౌడ్,( Boora Narsaiah Goud ) నిజామాబాద్ అభ్యర్థిగా ధర్మపురి అర్వింద్, చేవెళ్ల అభ్యర్థిగా కొండా విశ్వేశ్వర్ రెడ్డి, హైదరాబాద్ ఎంపీ అభ్యర్థిగా మాధవీలత మరియు నాగర్ కర్నూల్ ఎంపీ అభ్యర్థిగా పోతుగంటి భరత్ ఖరారు అయ్యారని సమాచారం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube