ఈరోజు ఉదయం విఐపి విరామ( VIP break ) సమయంలో తిరుమల శ్రీవారి( Tirumala )ని సినీ నటుడు సుధీర్ బాబు దర్శించి మొక్కులు తీర్చుకున్నారు.దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు( Vedic scholars ) ఆశీర్వచనం పలుకగా, అధికారులు తీర్థప్రసాదాలు అందజేసి.సత్కరించారు…
ఆలయం వెలుపల ఆయన మీడియాతో మాట్లాడుతూప్రస్తుతం రెండు సినిమాలు తుది దశకు చేరుకున్నాయని, త్వరలో విడుదల కానున్నాయని తెలిపారు.ప్రతి సంవత్సరం రెండుసార్లు శ్రీవారిని దర్శించుకుంటున్నానని,కుటుంబ సమేతంగా దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు.