తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ నటుడు సుధీర్ బాబు
TeluguStop.com
ఈరోజు ఉదయం విఐపి విరామ( VIP Break ) సమయంలో తిరుమల శ్రీవారి( Tirumala )ని సినీ నటుడు సుధీర్ బాబు దర్శించి మొక్కులు తీర్చుకున్నారు.
దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు( Vedic Scholars ) ఆశీర్వచనం పలుకగా, అధికారులు తీర్థప్రసాదాలు అందజేసి.
సత్కరించారు.ఆలయం వెలుపల ఆయన మీడియాతో మాట్లాడుతూప్రస్తుతం రెండు సినిమాలు తుది దశకు చేరుకున్నాయని, త్వరలో విడుదల కానున్నాయని తెలిపారు.
ప్రతి సంవత్సరం రెండుసార్లు శ్రీవారిని దర్శించుకుంటున్నానని,కుటుంబ సమేతంగా దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు.
Méthodes De Paiement Et Gestion De Bankroll Pour Les Joueurs Français