కొడుకుని చంపిన తండ్రి ...భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఘటన

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది.

మద్యం సేవించి వచ్చి వేధింపులకు గురి చేస్తున్నాడన్న కోపంతో కన్న కొడుకును హత్య చేశాడు ఓ తండ్రి.

ఈ అమానుష ఘటన కొత్తగూడెంలో జరిగింది.తరచూ తాగుతూ డబ్బులు ఇవ్వాలని అడుగుతుండటంతో శంకర్ అనే వ్యక్తిపై తండ్రి రాజయ్య గొడ్డలితో దాడి చేసి చంపేశాడని తెలుస్తోంది.

అనంతరం నిందితుడు కొత్తగూడెం పోలీసుల ఎదుట లొంగిపోయాడు.ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

గోడలో వింత శబ్దాలు.. గోడను పగలకొట్టి చూస్తే? (వీడియో)
Advertisement

తాజా వార్తలు