మూడేళ్ళ వైసీపీ పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 3000 మంది రైతుల ఆత్మహత్యలు వైసీపీ రివర్స్ టెండరింగ్ డ్రామాతో నత్తనడకన పోలవరం పనులు_ గోదావరి నదిపై పులిచింతల ప్రాజెక్టు కడతానని చెప్పేవాడు… ఇరిగేషన్ మంత్రా సమగ్ర జల విధానంతో నదుల అనుసంధానం చేసిన ఘనత టిడిపిదే_
వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెడితే రైతులు పగులగోడతారుదావోస్ పర్యటనల కోసం యువతతో మద్యం త్రాగిస్తూ రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్ గా మార్చిన జగన్ సర్కార్అమరావతి, పోలవరంను పూర్తిగా చంపేసిన జగన్
.