Srikanth : మా నాన్నకు ఊహను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు : హీరో శ్రీకాంత్

హీరో శ్రీకాంత్ ఊహ( Srikanth ) దంపతులు తెలుగు సినిమా ఇండస్ట్రీలోని ఎందరికో ఆదర్శవంతం.సినిమాల్లో కలిసి నటిస్తూ వీరిద్దరూ ఒకరితో ఒకరు ప్రేమలో పడి ఆ తర్వాత ఇరు కుటుంబ సభ్యులను ఒప్పించి మరీ పెళ్లి చేసుకున్నారు.

 Facts About Srikanth And Ooha Marriage-TeluguStop.com

వీరికి ముగ్గురు పిల్లలు పెద్ద కుమారుడు రోషన్( Roshan ) ఇప్పటికే సినిమా ఇండస్ట్రీలో హీరోగా ఏంటి సంగతి మన అందరికీ తెలిసిందే.ఇక కూతురుని మరియు చిన్న కొడుకుని కూడా సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేసిన వారి ఇంకా చిన్న పిల్లలే కాబట్టి వారికి ఇంకా సమయం ఉంది.

అయితే శ్రీకాంత్ ప్రస్తుతం హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రకరకాల పాత్రలతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్నాడు.

Telugu Akhanda, Karnataka, Ooha, Roshan, Srikanth, Tollywood-Movie

శ్రీకాంత్ మరియు ఊహల పెళ్లికి సంబంధించిన కొన్ని విషయాలను ఇటీవల ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అతను పంచుకోవడం విశేషం.సినిమాల్లో నటిస్తున్న సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో పడ్డారు మొదట శ్రీకాంత్ ఊహకు పెళ్లి ప్రపోజల్ చేయగా ఆ తర్వాత ఊహ ఒప్పుకుంది.ఇక అప్పటికే శ్రీకాంత్ కి పెళ్లి సంబంధాలు కూడా చూస్తున్నారట.

ఇక చాలామందికి తెలియని విషయం ఏమిటి అంటే శ్రీకాంత్ ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో పుట్టలేదు అతడి స్వస్థలం కర్ణాటక( Karnataka )అక్కడ కొప్పల్ జిల్లాలో గంగావతి అని ఒక చిన్న పల్లెటూర్లో శ్రీకాంత్ మేక( Meka Srikanth ) జన్మించాడు.

Telugu Akhanda, Karnataka, Ooha, Roshan, Srikanth, Tollywood-Movie

ఇక విషయానికొస్తే ఆమె మలయాళ నటిమని అని మనందరికీ తెలిసిందే.వ్యవసాయం చేసుకునే తన తండ్రి మొదటిసారిగా తను ఊహను ప్రేమిస్తున్నారని విషయం చెప్పగానే కంగారు పడ్డాడని అందుకే పెళ్లికి మొదట్లో ఒప్పుకోలేదని కానీ ఇంట్లో జరిగే చిన్న చిన్న ఫంక్షన్స్ కి పార్టీలకు ఊహను తీసుకెళ్లడం వల్ల ఒకరి నేచర్ ఒకరికి బాగా అర్థమయ్యిందని ఆ తర్వాత మా పెళ్ళికి కూడా పెద్దలు అంగీకరించారని కానీ మొదట్లో మాత్రం ఇరు కుటుంబాలు వ్యతిరేకించాయని నిజానికి తన తండ్రి చాలా భయపడ్డారని కానీ ఇప్పుడు అంతా బాగానే ఉంది అంటూ శ్రీకాంత్ తెలిపారు.తను చివరికి ప్రేమించి పెళ్లి చేసుకుంటానని విషయం కూడా వారు నమ్మలేదని అందుకే అరేంజ్డ్ మ్యారేజ్ చేయాలని ఎంతో మంది అమ్మాయిలను చూసి నచ్చడంతో ఆమెనే పెళ్లి చేసుకున్నానని కూడా తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube