టీడీపీ పదికాలాల పాటు బాగుండాలని పవన్ పార్టీ స్థాపించారు - మాజీ మంత్రి పేర్ని నాని

అమరావతి: మాజీ మంత్రి పేర్ని నాని. టీడీపీ పదికాలాల పాటు బాగుండాలని పవన్ పార్టీ స్థాపించారు.

 Ex Minister Perni Nani Fires On Chandrababu Pawan Kalyan, Ex Minister Perni Nani-TeluguStop.com

పేరు రైతులది…చేస్తుంది చంద్రబాబుకు అనుకూల రాజకీయం.ఆరు నెలలకోసారి జగన్ ను తిట్టడానికి పవన్ రోడ్డు మీదకు వస్తున్నాడు.

గతంలో దసరా నుంచి రాష్ట్ర పర్యటన అని….మళ్లీ జూన్ నుంచి అని చెప్తున్నాడు.

ఒకవైపు కాపులను,మరోవైపు ప్రజలందరినీ పవన్ తిడుతున్నారు.

పదేళ్ళలో పట్టుమని 10 రోజులు కూడా ఏపీలో లేడు.

చంద్రబాబు ముద్రగడ ను ఇబ్బంది పెట్టినప్పుడు పవన్ ఎందుకు మాట్లాడలేదు?కాపు రిజర్వేషన్లు నా చేతుల్లో లేదని జగన్ ఎన్నికలకు ముందే నిజం చెప్పారు.చంద్రబాబు కోసం బరితెగించి పవన్ అబద్ధాలు మాట్లాడుతున్నాడు.

రాజకీయాల్లో కుల ప్రస్తావన తీసుకొచ్చింది పవన్ కళ్యాణ్.సీఎం ను టీడీపీ పట్టాభి అనకూడని మాట అంటే మానవతావాదిగా ఎందుకు మాట్లాడలేదు?.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube