రాజ్యాంగబద్ధంగా గెలిచిన మమ్మల్ని రాజ్యాంగేతర శక్తుల ద్వారా నియంత్రించాలని చూస్తున్నారు.కేంద్ర ఇంటలిజెన్సీలో నక్సల్ జోన్ నా నియోజకవర్గము ఉంది.
నాకు సెక్యూరిటీ తగ్గించారు.సెక్యూరిటీ కావాలని కోరలేదు తీసేసిన పెద్ద ఇబ్బంది ఏమి లేదు.
నిన్న నా కటౌట్ ను తగలబెట్టారు.ఇక వారి లక్ష్యం నేనే నెమో.
నా ఫోన్.మా పిఎ ఫోన్ రెండు టాపింగ్ లో ఉన్నాయి.
నా ప్రతి కదలికలను ఒకటిన్నర సంవత్సరం గా అబ్జర్వ్ చేస్తున్నారు.
చివరికి నా కూతురుతో మాట్లాడుకోవాలన్న వాట్సప్ యాప్,ఫేస్ టైంలో మాట్లాడుకోవాల్సి వస్తుంది.
నా ఫోన్ టాప్ చేసేదే మా వాళ్ళు ఇక నేను ఎవరితో చెప్పుకోవాలి.రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీలకు ప్రత్యామ్నాయంగా మూడో ప్రత్యానం రావాలి.