రాజకీయాల్లో చచ్చినా సరే కాపు సోమాజిక వర్గాన్ని( Kapu community ) తాను విమర్శించను.రెండు దశాబ్దాల నా రాజకీయ గెలుపులో కాపు సోదరులు సగభాగం…ఐటీడీపీ కట్ లు, పేస్ట్ లు చేసి వదిలినా వీడియోపై జనసేన సైనికులు స్పందించారు…వంగవీటి రాధా తనకు సొంత తమ్ముడు లాంటివాడు….
ఎట్టి పరిస్థితిలో అతను గుడివాడలో పోటీ చేయడు.మహానాడు వేదిక( Mahanadu Meeting )పై ఎన్టీఆర్ పక్కన పప్పు,తుప్పు ఫోటోల ఏర్పాటుపై స్పందించాను.
వారసుడు బాలయ్య ఫోటో లేకపోయినా… ఆచ్చం లాంటి స్క్రాప్ నా కొడుకులు ఎందుకు ప్రశ్నించరనే అన్నాను.వాళ్లు చూపిన అబద్ధాన్ని కాపు సోదరులు నమ్మలేదు.
రేపు జనం కూడా టిడిపి( TDP )ని కట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు.తన జీవితంలో ఇప్పటివరకు రంగాకు వ్యతిరేకంగా జరిగిన ఒక్క కార్యక్రమంలో కూడా పాల్గొనలేదు…టిడిపి నీచాది నీచులు చేసిన మాయలో పడవద్దు.
రాజకీయాల్లో ఎప్పుడు వచ్చామనేది కాదు….బులెట్ దిగిందా లేదా అన్న విధంగా జగన్ పాలన చేస్తున్నారు.
శక్తివంతమైన సోనియానే ఎదిరించి నిలబడిన జగన్ ను చూసి ప్రతిపక్షాలు భయపడుతున్నాయి.పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ఎమ్మెల్యే కావడానికి….
చంద్రబాబు ప్రతిపక్ష హోదా కాపాడుకోవడానికే కలిసి పోటీ చేస్తున్నారు.అందరి కోసం పనిచేస్తు….
జగన్ ప్రజల గుండెల్లో ఉన్నారు.వైఎస్ఆర్ భూమిని వదిలి స్వర్గానికి వెళ్లి పోతే రాష్ట్రం నష్టపోయింది.
వైఎస్ఆర్ బతికి ఉంటే తాను రెండు ముక్కలైన సరే… రాష్ట్రాన్ని విడిపోనిచ్చేవారు కాదు.జగన్ ను కాపాడుకోవాల్సిన అవసరం ప్రజలందరికి ఉంది.