మాజీ మంత్రి భూమా అఖిలప్రియకు బెయిల్ మంజూరైంది.టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డిపై దాడి చేసిన కేసులో భూమా అఖిలప్రియ అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే.
ఈ కేసులో కర్నూలు కోర్టు అఖిలప్రియకు బెయిల్ మంజూరు చేసింది.అయితే ఇటీవల నంద్యాలలో టీడీపీ నేతల మధ్య వాగ్వివాదం జరగడంతో వివాదం రాజుకున్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే భూమా అఖిలప్రియను పోలీసులు అరెస్ట్ చేయగా కోర్టు రిమాండ్ కు తరలించింది.తాజాగా అదే కేసులో ఆమెకు బెయిల్ మంజూరైంది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy