నీళ్ల‌లో ప‌డిపోయిన ఏనుగు.. కాపాడేందుకు త‌ల్లి ఏనుగు ప‌డ్డ తాప‌త్ర‌యం చూస్తే..

ఈ ప్రంపంచంలో త‌ల్లి ప్రేమ‌ను మించిన ప్రేమ మ‌రొక‌టి ఉండ‌దేమో.ఎందుకంటే ఏ ప్రేమ అయినా కొద్ది స్థాయి వ‌ర‌కు మాత్ర‌మే ప‌రిమితం అవుతుంది.

 Elephant Drowns In Water If You See The Warmth Of The Mother Elephant To Save, E-TeluguStop.com

కానీ త‌ల్లి ప్రేమ మాత్రం దాన్ని మించి ఉంటుంద‌.అందుకే త‌ల్లి ప్రేమ‌కు ఏదీ సాటి రాదు అని చెప్పేది.

కాన‌గా ఇలా త‌ల్లి ప్రేమ‌కు అద్దం ప‌ట్టే ఎన్నో సంఘ‌ట‌న‌లు మ‌న‌కు క‌నువిందు చేస్తూనే ఉన్నాయి.ఇక‌పోతే జంతువుల్లో కూడా త‌ల్లిప్రేమ‌కు సంబంధించిన వీడియోల‌ను అనేకం మ‌న‌కు సోష‌ల్ మీడియాలో కనిపిస్తూనే ఉంటాయి.

ఇక ఇప్పుడు కూడా త‌ల్లి ప్రేమ‌కు సంబంధించిన వీడియో గురించి మాట్లాడుకుందాం.

సోషల్ మీడియా అంటే వైర‌ల్ వీడియోలు ఎక్క‌డున్నా స‌రే వెతికి మ‌రీ ప‌ట్టుకుని వ‌స్తుంది.

మ‌న‌కు బ‌య‌ట ఎక్క‌డా క‌నిపించ‌ని వింత వీడియోలు, మ‌న‌సుల‌ను క‌దిలించే వీడియోలు మ‌న‌కు సోష‌ల్ మీడియాలోనే క‌నిపిస్తూ ఉంటాయి.ఇక ఇప్పుడు ఓ త‌ల్లి ఏనుగు త‌న పిల్ల కోసం ప‌డ్డ తాప‌త్ర‌యం నిజంగా మ‌న‌స్సుల‌ను క‌దిలిస్తోంది.

ఏ జంతువు అయినా త‌న పిల్ల‌ల ఇలాంటి ప్రేమ‌ను చూపిస్తుంద‌ని నిరూపించింది ఈ వీడియో.ఇక ఇక్కడ మ‌న‌కు కనిపిస్తున్న వీడియోలో కొన్ని ఏనుగులు ఓ కొల‌ను ద‌గ్గ‌ర‌కు రావ‌డం మ‌న‌కు క‌నిపిస్తుంది.

అయితే ఇంతలో ఆ చిన్న ఏనుగు పిల్ల అనుకోకుండా ఆ కొల‌నులో పడిపోతుంది.అయితే దానికి ఈత రాక‌పోవ‌డంతో విలవిలాడింది.ఇక వెంటనే అక్క‌డే ఉన్న తల్లి ఏనుగు ఎలాగైనా స‌రే త‌న పిల్లను బయకు తీసుకొచ్చేందుకు ప్రయతించింది.కానీ ఆ పిల్ల ఏనుగును బయటకు తేవ‌డం సాధ్య ప‌డ‌దు.

అయితే అక్క‌డ ఉన్న మ‌రో మగ ఏనుగు వచ్చి దానికి సాయం చేస్తుంది.ఇక రెండు క‌లిసి పరుగున ఆ నీటి గుంటలోకి ఇంకో దిక్కు నుంచి దిగి త‌న పిల్ల‌ను రెండు క‌లిసి బయటకు తీసుకురావ‌డం మ‌నం చూడొచ్చు.

ఇక ఈ వీడియోను మీరు కూడా చూసేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube