దేవినగర్ ట్రెండ్ సెట్ మాల్ లేఔట్ లో విద్యుత్ సబ్ స్టేషన్ శంకుస్థాపన కార్యక్రమం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే మల్లాది విష్ణు, విద్యుత్ శాఖామంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్ అవుతు శైలజా రెడ్డిమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిగత ప్రభుత్వ తప్పులు మేం సరిదిద్దుతున్నాం26వేల కోట్లు అప్పు పెట్టిన గత ప్రభుత్వం పవర్ గురించి మాట్లాడటం సరికాదుసమ్మర్ లో పవర్ కట్ లేకుండా చేస్తాం సంక్షేమ పధకాలు ఇచ్చారని ప్రతిపక్ష పార్టీల నేతలు మమ్మల్ని నిలదీస్తారా.
గడపగడపకి వెళ్ళాలని సీఎం దిశానిర్దేశం చేసారు ఎంతమంది వచ్చినా సింహం ఒంటరిగా పోటీ చేస్తుంది చంద్రబాబు మాకు పోటీ కాదు అని సీఎం అన్నారు మీడియా వక్రీకరిస్తే ఊరుకునేది లేదు రాబోయే రెండు సంవత్సరాల్లో మరింత అభివృద్ధి చేస్తాం పీపీఏల పై సీఎంతో చర్చించి కోర్టుకు వెళతాం యూనిట్ కు 4:35 చాలా ఎక్కువ.గత ప్రభుత్వం పీపీఏలను అధికంగా చేసి అన్యాయం చేసింది ఎంఎల్ఏ మల్లాది విష్ణు పవర్ పోయాక చంద్రబాబు పవర్ గురించి మాట్లాడుతున్నాడు ఉగాది నుండి ప్రజల గడపగడపకు వెళతాం పవన్ కళ్యాణ్ ఓట్లు చీలనివ్వం అన్నాడు.అతనికి ఒక సిద్ధాంతం లేదు సీఎం జగన్ ను తిట్టడమే పనిగా పెట్టుకున్నాడు పవన్వై ఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటింగ్ 65 శాతం వరకు పెరుగుతుంది.







