తెలుగు రాష్ట్రాల్లో రేపు విద్యాసంస్థలు మూతపడనున్నాయి.ఏపీ, తెలంగాణలో విద్యాసంస్థలు బంద్ కు సహకరించాలని విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి.
ఏపీలో విద్యారంగ సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ వైఫల్యాలకు నిరసనగా ఈ బంద్ చేపడుతున్నట్లు సమాచారం.ఇటీవల రాజస్థాన్ లో సైతం టీచర్ కొట్టడం వల్ల దళిత విద్యార్థి మరణించిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలో కేంద్రం విధానాలను నిరసిస్తూ రెండు రాష్ట్రాల్లో విద్యా సంస్థలు మూతపడుతున్నాయని సమాచారం.







