మంగళగిరి రూరల్ పోలీసులను కలిసిన ఈడీ అధికారులు

ED Officials Met The Mangalagiri Rural Police

గుంటూరు జిల్లా మంగళగిరి రూరల్ పోలీసులను ఎన్‎ఫోర్స్‎మెంట్ డైరెక్టరేట్ అధికారులు కలిశారు.రాత్రి 3 గంటల పాటు స్థానికుల పోలీసుల నుంచి సమాచారాన్ని సేకరించినట్లు తెలుస్తోంది.

 Ed Officials Met The Mangalagiri Rural Police-TeluguStop.com

గతంలో మంగళగిరి పోలీస్ స్టేషన్ లో ఎన్ఆర్ఐ సభ్యులపై కేసు నమోదైన సంగతి తెలిసిందే.ఆ సమయంలోనే కొన్ని కీలక డాక్యుమెంట్స్ ను రూరల్ పోలీసులు సీజ్ చేశారు.

ఈ నేపథ్యంలో రూరల్ పోలీసులను సంప్రదించిన ఈడీ అధికారులు సీజ్ చేసిన పత్రాల కోసం ప్రయత్నిస్తున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube