Satyavati Rathod : ఈడీ, మోదీ ఒక్కటే..: మాజీ మంత్రి సత్యవతి రాథోడ్

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్టుపై( Kavitha Arrest ) మాజీ మంత్రి సత్యవతి రాథోడ్( Satyavati Rathod ) కీలక వ్యాఖ్యలు చేశారు.కవిత అరెస్ట్ అక్రమమని చెప్పారు.

 Ed Modi Is One Former Minister Satyavati Rathode-TeluguStop.com

రాజకీయ లబ్ధి పొందేందుకే కవితను అరెస్ట్ చేశారని మండిపడ్డారు.ఢిల్లీ లిక్కర్ స్కాం ( Delhi Liquor Scam ) కేసును అసెంబ్లీ ఎన్నికల సమయంలో తెరపైకి తెచ్చి పార్లమెంట్ ఎన్నికల సమయంలో అరెస్ట్ చేయడం దేనికి సంకేతమని ఆమె ప్రశ్నించారు.

ప్రభుత్వాలు పాలసీలు మార్చడం సహజమన్న సత్యవతి రాథోడ్ కేంద్రంలోని బీజేపీ సర్కార్ కూడా ఎన్నో పాలసీలను మార్చిందని పేర్కొన్నారు.ఈ క్రమంలోనే ఈడీ,( ED ) మోదీ( Modi ) ఒక్కటేనని మరోసారి రుజువైందని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube