Satyavati Rathod : ఈడీ, మోదీ ఒక్కటే..: మాజీ మంత్రి సత్యవతి రాథోడ్
TeluguStop.com
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్టుపై( Kavitha Arrest ) మాజీ మంత్రి సత్యవతి రాథోడ్( Satyavati Rathod ) కీలక వ్యాఖ్యలు చేశారు.
కవిత అరెస్ట్ అక్రమమని చెప్పారు.రాజకీయ లబ్ధి పొందేందుకే కవితను అరెస్ట్ చేశారని మండిపడ్డారు.
ఢిల్లీ లిక్కర్ స్కాం ( Delhi Liquor Scam ) కేసును అసెంబ్లీ ఎన్నికల సమయంలో తెరపైకి తెచ్చి పార్లమెంట్ ఎన్నికల సమయంలో అరెస్ట్ చేయడం దేనికి సంకేతమని ఆమె ప్రశ్నించారు.
ప్రభుత్వాలు పాలసీలు మార్చడం సహజమన్న సత్యవతి రాథోడ్ కేంద్రంలోని బీజేపీ సర్కార్ కూడా ఎన్నో పాలసీలను మార్చిందని పేర్కొన్నారు.
ఈ క్రమంలోనే ఈడీ,( ED ) మోదీ( Modi ) ఒక్కటేనని మరోసారి రుజువైందని తెలిపారు.
నా లెగసీని కంటిన్యూ చేసేది అతనే…. బ్రహ్మానందం ఆసక్తికర వ్యాఖ్యలు!