JC Prabhakar Reddy: ఈడీ విచారణ చేయడం నాకు నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడానికి వచ్చిన అవకాశం.. జేసీ ప్రభాకర్ రెడ్డి

తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డికి సంబంధించిన ఆస్తులు ఈడీ అటాచ్ చేసిన నేపథ్యంలో ఆయన సంచలన కామెంట్స్ చేశారు.ఇప్పుడే కేసు అసలైన రూట్ లో వెళ్తోందని.

 Ed Investigation Is An Opportunity To Prove My Innocence.. Properties Related To-TeluguStop.com

ఇందులో అందరూ ఇరుక్కుని.నేను నిర్దోషిగా బయటకు వస్తానన్నారు.

ఈడీ విచారణ చేయడం నాకు నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడానికి వచ్చిన అవకాశంగా అభిప్రాయపడ్డారు.

అందుకే నాకు ఈడీ దేవుడు లాంటిదన్నారు.

ఇందులో ముందుగా తనకు వాహనాలు అమ్మిన అశోక్ లైలాండ్ ను ఎందుకు విచారించలేదని ప్రశ్నించారు.కాస్త ఆలస్యంగా నైనా అశోక్ లైలాండ్ వారిని ఇందులో చేర్చడం సంతోషమన్నారు.

ఇందులో నాగాలాండ్ అధికారులు, పోలీసులు, ఆర్టీఓ అధికారులు అందరూ ఇరుక్కుంటారని జేసీ అన్నారు.ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు తనకు సంతోషించదగ్గ పరిణామం అన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube