లాండ్ ఫర్ జాబ్ స్కాం కేసులో ఈడీ, సీబీఐ విచారణ కొనసాగుతోంది.ఈ క్రమంలో బీహార్ ఆర్జేడీ ఎంపీ మిసా భారతి ఈడీ విచారణకు హాజరైయ్యారు.
అటు డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ సీబీఐ విచారణకు హాజరు అయ్యారని తెలుస్తోంది.అయితే రైల్వే శాఖలో ఉద్యోగాలు ఇచ్చేందుకు పెద్ద ఎత్తున తమ పేరిట భూములు రాయించుకున్నారని దర్యాప్తు సంస్థలు ఆరోపిస్తున్నాయి.
ఈ వ్యవహారంలోనే బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ ను కూడా విచారించారు అధికారులు.అదేవిధంగా లాలూ భార్య రబ్రీదేవిని కూడా విచారించారు.